ఖబ్రస్తాన్ బౌండ్రి వాల్ నిర్మాణానికి
నిధులు మంజూరు చెయ్యాలి
NEWS Oct 07,2024 11:37 am
మెట్ పల్లి పట్టణంలోని ఖబ్రస్తాన్ బౌండ్రి వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అమీర్ అలీ కి వినతి పత్రం అందించారు. ఎమ్మెల్సీ అమీర్ అలీ స్పందించి త్వరగా నిధులు మంజూరు చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ సోహెల్, షేక్ మొహమ్మద్, మహమ్మద్ నయీమ్ మహమ్మద్ అవేజ్, మహమ్మద్ సమీ తదితరులు పాల్గొన్నారు.