Logo
Download our app
చోరీకి గురైన సెల్ ఫోన్ లు స్వాధీనం
NEWS   Oct 07,2024 11:44 am
సెల్ ఫోన్ పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని తిరిగి పొందవచ్చని జగిత్యాల జిల్లా SP అశోక్ అన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోగొట్టుకున్న, చోరి గురైన 104 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు SP. ఈ సందర్భంగా SP మాట్లాడుతూ మొబైల్ ఫోన్ పోయిన, చోరికి గురైనా www.ceir.gov.in CEIR అప్లికేషన్లో నమోదు నమోదు చేసుకోవాలన్నారు.
⚠️ You are not allowed to copy content or view source