Logo
Download our app
న్యూజిలాండ్ బతుకమ్మ వేడుకలో జగిత్యాల జిల్లా మహిళలు
NEWS   Oct 07,2024 09:35 am
తెలంగాణలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ సంబరాలను న్యూజిలాండ్లోని దక్షిణ కాంటర్బరీ ప్రాంతంలో నివసిస్తున్న ప్రవాస భారతీయ మహిళలు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ వేడుకల్లో ముఖ్యంగా జగిత్యాల జిల్లా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆడి సంబరాలు నిర్వహించుకున్నట్లు గడికప్పుల శేఖర్, జమున, జలపెళ్లి రంజిత్, ప్రవళిక వెల్లడించారు.
⚠️ You are not allowed to copy content or view source