ఆకట్టుకున్న పురుషుల కోలాటం
NEWS Oct 07,2024 09:31 am
మెట్ పల్లి పట్టణంలోని ఆదర్శ్ నగర్ లో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం వద్ద ఆదివారం రాత్రి ప్రదర్శించిన గోధుర్ కళాకారుల కోలాటం ఆహుతులను ఎంతోగాను అలరించింది. ప్రతిరోజు దుర్గామాత వద్ద వివిధ రకాల కళా ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. అలాగే దుర్గామాత వద్ద ప్రత్యేక పూజలను నిర్వహించగా, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.