మెట్ పల్లి బస్టాండ్లో బతుకమ్మ సంబరాలు
NEWS Oct 07,2024 09:25 am
మెట్ పల్లి కొత్త బస్టాండ్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బతుకమ్మను ఏర్పాటు చేసి బస్టాండ్కు వచ్చిన ప్రయాణికులతో బతుకమ్మ ఆడించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ T.దేవరాజ్, తదితరులు పాల్గొన్నారు.