Logo
Download our app
మల్లాపూర్ లో ఘనంగా దుర్గాదేవికి బోనాలు
NEWS   Oct 07,2024 09:26 am
మల్లాపూర్ మండల కేంద్రంలో దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం దుర్గాదేవికి మహిళలు బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధుల గుండా డప్పు చప్పుల మధ్యన మహిళలు బోనాలను ఎత్తుకొని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లాల జలపతి రెడ్డి,స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source