హార్దిక్.. ఇదేం షాట్ బాబోయ్..
NEWS Oct 07,2024 06:06 am
హార్దిక్ పాండ్యా బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ఆడిన ఒక షాట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. బౌలర్ తస్కిన్ అహ్మద్ బంతిని బౌన్సర్ గా వేశాడు. దాన్ని హార్దిక్ తన యాటిట్యూడ్ చూపిస్తూ కదలకుండా నో లుక్ సిక్స్ టైప్‌లో జస్ట్ అలా బ్యాట్‌ను బాల్‌కు అడ్డంగా పెట్టాడు అంతే. ఆ తర్వాత కూడా బంతి ఎటువైపు వెళ్లిందనేది కూడా చూడ లేదు. కానీ బంతి మెరుపు వేగంతో బౌండరీకి వెళ్లిపోయింది. ఈ షాట్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.