జానీ మాస్టర్‌కు మరో బిగ్ షాక్..!
NEWS Oct 07,2024 05:26 am
రేప్ కేసు నేపథ్యంలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు జాతీయ అవార్డును నిలిపివేసింది. అంతకుముందు అవార్డు తీసుకునేందుకు ఆయనకు రంగారెడ్డి కోర్టు 4 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు అవార్డు నిలిపివేయడంతో జానీ బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసులు కోర్టును ఆశ్రయించనున్నారు. దీంతో ఆయనను మళ్లీ రిమాండుకు తరలించే అవకాశం ఉంది. జానీ మాస్టర్‌కు జాతీయ అవార్డు ఇవ్వకుండా నిలిపి వేసినందుకు చాలా మంది కొరియోగ్రాఫర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.