పవన్ కల్యాణ్‌కు ప్రకాశ్‌రాజ్ చురక
NEWS Oct 06,2024 04:47 pm
ఇటీవల అన్నాడీఎంకే 53వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఎంజీఆర్ ను ప్రస్తావిస్తూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేయగా.. ఆ ట్వీట్‌పై ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఎంజీఆర్ పై హఠాత్తుగా ఎందుకింత ప్రేమో.. పైనుంచి ఆదేశాలు అందాయా? అంటూ పవన్‌కు చురక అంటించారు. అంతకుముందు, మరో ట్వీట్‌లో తమిళ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫొటోను కూడా ప్రకాశ్ రాజ్ పంచుకున్నారు.