Logo
Download our app
MS క్రికెట్ టోర్నీ విజేతగా DSM-03 టీం
NEWS   Oct 06,2024 04:52 pm
మల్యాల మండల కేంద్రంలోని ఎక్స్ రోడ్ ప్రాంతంలో నిర్వహించిన ఎమ్మెస్ క్రికెట్ టోర్నీ విన్నర్ గా DSM-03 టీం, రన్నర్ గా స్టార్1 హాస్పిటల్ నిలిచారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జగిత్యాల డిఎస్పి రఘు చందర్ విజేతలకు ట్రోఫీ, ప్రైజ్ మనీ ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ నీలం రవి, ఎస్సై నరేష్, స్థానిక నాయకులు ఆదిరెడ్డి, ఆనందరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సాగర్ రావు, మల్లేష్ గౌడ్, బొట్ల ప్రసాద్, పృధ్విరాజ్ తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source