Logo
Download our app
టూవీలర్ మెకానిక్స్, వర్కర్స్ కార్య‌వ‌ర్గం
NEWS   Oct 06,2024 03:35 pm
MNCL: మంచిర్యాల పట్టణ టూ వీలర్ మెకానిక్ యూనియన్ సమావేశం నిర్వహించారు. అనంతరం మెకానిక్ ల సమక్షంలో యూనియన్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా కర్ణకంటి రవీందర్ ను, ప్రధాన కార్యదర్శిగా రామగిరి శ్రీనివాస్, కోశాధికారిగా అన్వర్, ఉపాధ్యక్షులుగా మడుపు శ్రీనివాస్, పుట్ట కుమార్, Md ఫార్వీజ్, ఆర్గనైజ్ సెక్రటరీగా చీలుకూరి శ్రీనివాస్ చారి, కార్యదర్శిలుగా ప్రతాప్, చిరంజీవి, విజయ్, రాజు, శ్యామ్, సంజీవ్, సుధాకర్, సురేందర్, శ్రీనాథ్ గౌడ్ ఎన్నికయ్యారు. మెకానికుల సంక్షేమం కోసం కమిటి పనిచేస్తుందని రవీందర్ అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source