అమ్మవారికి ఘనంగా బోనాలు
NEWS Oct 06,2024 03:32 pm
మెట్‌పల్లి రాంనగర్ లోని గరుడసేనా యూత్ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మ వారికి ఘనంగా బోనాల సమర్పించారు. నవరాత్రుల సందర్భంగా రోజుకొక విధంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈరోజు అమ్మవారికి బోనాల సమర్పించామని నిర్వాహకులు గరుడ సేనా యూత్ సభ్యులు తెలిపారు. గుజ్జటి శ్రీకాంత్, శ్రీనివాస్, విక్రమ్, రంజిత్, ముక్క నరేష్, రాజేందర్, రామకృష్ణ, శేఖర్, కుషాల్, సంతోష్, మనోజ్, అజయ్, వినోద్, బాలు తదితరులు పాల్గొన్నారు.