జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య
NEWS Oct 06,2024 03:30 pm
జీవితంపై విరక్తి చెంది ఇబ్రహీంపట్నం మండలం సత్తక్క పల్లి గ్రామ శివారులో గల వరద కాలువను అనుకొని చెట్టుకు ఉరివేసుకొని మోర్తాడ్ గ్రామానికి చెందిన కందేష్ ప్రవీణ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలానికి ఇబ్రహీంపట్నం SI A అనిల్ చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించి శవాన్ని మెట్‌పల్లి ప్రభుత్వ హాస్పిటల్ కు శవ పరీక్ష నిమిత్తం తరలించి దర్యాప్తు ప్రారంభించారు.