Logo
Download our app
ఒకే రాష్ట్రం ఒకే కార్డుతో బహుళ ప్రయోజనాలు
NEWS   Oct 06,2024 01:01 pm
గతంలో ఏ ప్రభుత్వము చేపట్టని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, మహిళా సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలుగా కట్టుబడి ఉందని కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంఛార్జి జువ్వాడి నర్సింగరావు తెలిపారు. ప్రతి సంక్షేమ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకొని ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు అర్హులైన పేదలకు మాత్రమే అందించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. గత ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి కూడా ప్రజలకు ఏమి చేయలేదన్నారు.
⚠️ You are not allowed to copy content or view source