Logo
Download our app
గ్రంథాలయ బోర్డ్ చైర్మన్ గా సుహాసిని రెడ్డి
NEWS   Oct 06,2024 01:12 pm
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి మెదక్ జిల్లాలో దసరా పండుగ సందర్భంగా పదవుల పంపకం చేపట్టింది. మెదక్ జిల్లా గ్రంధాలయ బోర్డ్ చైర్మన్ గా చిలుముల సుహాసిని రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన సుహాసిని రెడ్డి గత ఎన్నికల్లో కీలకపాత్ర వహించారు నేడు ఆమెకు పదవి వివరించడంతో ఆమె అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుహాసిని రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source