దుర్గ మాతని దర్శించుకున్న జువ్వాడి
NEWS Oct 06,2024 10:31 am
మెట్‌పల్లి పట్టణంలోని పటేల్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గ మాత దేవిని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు దర్శించుకుని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జెట్టి లింగం, మార్గం గంగాధర్, మారి సహదేవ్, పిప్పిరి రాజేష్, జట్టి రాజేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.