ప్రకాష్ రాజ్ వల్ల రూ. కోటి నష్టం
NEWS Oct 06,2024 06:23 am
డిప్యూటీ సీఎంతో ఉన్నాను.. అంటూ ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ మీద నిర్మాత వినోద్ కుమార్ కౌంటర్లు వేశాడు. వాళ్లంతా ఎన్నికల్లో గెలిచారు. నువ్వు డిపాజిట్లు కూడా దక్కించుకోలేక ఘోరంగా ఓడిపోయావు. నీ వల్ల నాకు షూటింగ్ క్యాన్సిల్.. కోటి రూపాయల నష్టం వచ్చింది. చెప్పకుండా కేరవాన్లోంచి అటు నుంచే అటే పారిపోయావ్.. కాల్ చేస్తా అన్నావ్.. ఇంత వరకు చేయలేదు అంటూ ప్రకాష్ రాజ్ పరువుతీశాడు.