టెక్ట్స్ పెడితే వీడియో వచ్చేస్తుంది!
NEWS Oct 06,2024 06:03 am
AI ఆధారంగా టెక్ట్స్ సాయంతో వీడియోలు, ఆడియో క్లిప్‌లు రూపొందించే కొత్త టెక్నాలజీ తీసుకొచ్చింది మెటా. మీ ఆలోచనను ప్రాంప్ట్ ఇస్తే చాలు.. Gen AI సాయంతో 16 సెకన్ల పాటు వీడియోను రూపొందించొచ్చు. కంటెంట్‌కు తగ్గట్టుగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్‌లను కూడా మూవీ Gen AI జోడిస్తుంది.