మగవాళ్లూ బతకమ్మ ఆడుతారు!
NEWS Oct 08,2025 11:07 am
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని తోటపల్లి, గొల్లపల్లి గ్రామాల్లో ఏటా మగవాళ్లు కూడా బతుకమ్మ ఆడతారు. ఆడవాళ్లతో కలిసి పాటలు కూడా పాడతారు. ఆడవాళ్లతోపాటు మగవాళ్లు కూడా చెరువు కట్ట దగ్గరకు వెళ్తారు. మగవాళ్లు ఆడే బతుకమ్మ ఆట చూడ్డానికి ఇక్కడికి చుట్టు పక్కల ఊళ్ల నుంచి కూడా చాలామంది వస్తారు.