Logo
Download our app
చేగుంట తపస్ మండల అధ్యక్షులుగా రావుల వెంకటేష్
NEWS   Oct 06,2024 05:08 am
మెదక్ జిల్లా చేగుంట మండల తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులుగా రావుల వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా తంగేళ్ల పల్లి కృష్ణమూర్తి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు, జిల్లా అధ్యక్షులు జిడ్డి ఎల్లం, ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్ తెలిపారు. సందర్భంగా వారికి నియామక పత్రాలను అందజేశారు. చేగుంట మండలంలో తపస్ సంఘం విస్తరణకు కృషి చేస్తామని వారు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source