వైస్ చైర్మన్ పదవి శంకర్‌కు ఇవ్వాలి
NEWS Oct 06,2024 05:02 am
మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పద్మశాలి ముద్దుబిడ్డ, ఎన్నో నెల నుండి కాంగ్రెస్‌ను బలోపేతం చేసిన చింతకుంట కట్ట శంకర్ ఇవ్వాలని స్థానిక కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు. బీసీ బిడ్డ తనదైన శైలిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తూ, వ్యవసాయ రంగంలో రాణిస్తూ, చింతకుంట గ్రామంలో మండలంలో కాంగ్రెస్ పార్టీ లేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని అభివృద్ధి, అదేవిధంగా బలోపేతం చేయడానికి కృషి చేశారని కాంగ్రెస్ నాయకులు చెప్పారు.