Logo
Download our app
డివైడర్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు తీవ్రగాయలు
NEWS   Oct 06,2024 05:03 am
అందోల్: అందోల్ రాత్రి 10 గంటలకు డివైడర్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు తీవ్ర గాయాలు అందోల్ జోగిపేట రాత్రి డివైడర్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు జోగిపేట యువకులకు జోగిపేట ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసిన అనంతరం సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు వైదులకు మెరుగైన చికిత్స అందించాలి అని ఆదేశించారు.
⚠️ You are not allowed to copy content or view source