Logo
Download our app
గరుడసేన ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు
NEWS   Oct 05,2024 06:25 pm
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని రాంనగర్ లో గరుడ సేన ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడోరోజు అమ్మవారికి పూజలు ఘనంగా నిర్వహించారు. గత 15 సంవత్సరాలుగా భక్తిశ్రద్ధలతో తొమ్మిది రోజులు పూజలు ఘనంగా నిర్వహిస్తారని గరుడ సేన సభ్యులు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source