Logo
Download our app
అనుమతి లేనిదే టపాసులు అమ్మరాదు
NEWS   Oct 05,2024 06:23 pm
కోరుట్ల పట్టణంలో దసరా దీపావళి పండుగల సందర్భంగా టపాసులు, ఇతర పేలుడు సామాగ్రి అనుమతి లేకుండా జరిపే యజమానులపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. మున్సిపల్, ఫైర్, పోలీస్, రెవెన్యూ సంబంధిత అధికారుల నుండి తగు ప్రమాణాల ప్రకారం అనుమతిని పొంది, నిర్దేశించిన ప్రదేశములోనే టపాసులు అమ్మాలి. అనుమతి లేని వ్యక్తులు పేలుడు పదార్థాలను నిల్వ ఉంచడం కాని అమ్మడం కాని నేరమని కోరుట్ల తహశీల్దార్ తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source