Logo
Download our app
17వ పోలీస్ బెటాలియన్ లో స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకలు.
NEWS   Oct 05,2024 06:27 pm
సిరిసిల్ల ఆర్బన్ సర్దాపూర్ నందు గల 17వ పోలీస్ బెటాలియన్ లో అడిషనల్ డి.జి.పి సంజయ్ కుమార్ జైన్ టీజీఎస్పి బెటాలియన్స్ ఆదేశాల మేరకు 3రోజుల పాటు జరిగిన బెటాలియన్ ఇంటర్ కంపెనీస్ అన్నుయల్ గేమ్స్ ,స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకలకు ముఖ్య అతిధిగా విచ్చేసిన 17వ బెటాలియన్ కమండెంట్ ఎస్ .శ్రీనివాసరావు ఆన్యువల్ స్పోర్ట్స్ మీట్ లో వివిధ ఆటలు ఆడి గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు.ప్రతి సంవత్సరం పోలీస్ స్పోర్ట్స్ మీటింగ్ నిర్వహించి సిబ్బందికి బహుమతులు అందజేస్తారని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source