Logo
Download our app
బండి సంజయ్ తో వికాస్, దీప భేటీ
NEWS   Oct 05,2024 05:27 pm
కరీంనగర్: కేంద్ర మంత్రి బండి సంజయ్ తో వేములవాడ బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాల గురించి డా. చెన్నమనేని వికాస్ దీప చర్చించారు. వేములవాడ నియోజకవర్గంలో బిజెపి సభ్యత్వ నమోదు అత్యధికంగా చేసి ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులపై చర్చించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో పట్టు సాధించాలని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source