Logo
Download our app
జిల్లాలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే
NEWS   Oct 05,2024 05:28 pm
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే జగిత్యాల జిల్లాలో కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లాలోని 3 నియోజకవర్గాలలోని 3 గ్రామ పంచాయతీలు, 3 మునిసిపాల్టీలలోని 3 వార్డులను ఎంపిక చేసి డిజిటల్ సర్వే నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకొని సర్వే నిర్వహిస్తున్నారు. సర్వేలో ఆయా కుటుంబాల్లో పుట్టిన వారి లేదా మరణించిన వారి వివరాలు ఎంట్రీ చేస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source