Logo
Download our app
పెండింగ్ పనుల పూర్తి చెయ్యాలని వినతి..
NEWS   Oct 05,2024 06:01 pm
సంగారెడ్డి పరిధిలోని 6వ వార్డులో పెండింగ్ ఉన్న పనులు పూర్తి చేయించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి కౌన్సిలర్ టోన్ శనివారం వినతి పత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన జగ్గారెడ్డి పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయించాలని కమిషనర్ కు సూచించారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సంతోష్, పార్టీ పట్టణ అధ్యక్షుడు జార్జి పాల్గొన్నారు
⚠️ You are not allowed to copy content or view source