మృతుడి కుటుంబానికి అండగా మంత్రి
NEWS Oct 05,2024 05:48 pm
మంత్రి దామోదర్ రాజనర్సింహా ప్రత్యేక చొరవతో ఆందోల్ నియోజకవర్గ పరిధిలోని మునిపల్లి మండలం కంకోల్ గ్రామానికి చెందిన సంగమేష్ వోక్సన్ యూనివర్సిటీలో మృతి చెందిన ఘటనలో యాజమాన్యంతో చర్చించి సంగమేష్ భార్య బొబ్బిలిగామా జ్యోతికి 18 లక్షల 50 వేల రూపాయలు, అతని తల్లికి 4 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ సర్టిఫికెట్లను అందజేశారు.