గుర్తుతేలియని మృతదేహం లభ్యం
NEWS Oct 06,2024 05:05 am
సంగారెడ్డి మండలం హనుమాన్ నగర్ శివారులోని డబుల్ బెడ్ రూమ్ నివాసం వద్ద శనివారం ఉదయం శవం తెలియని శవం లభ్యమైనది. విషయం తెలుసుకున్న సంగారెడ్డి రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి విచారణ చేశారు. మృతుడు 50 సంవత్సరాల వయసు ఉంటుందని సీఐ వినయ్ కుమార్ తెలిపారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే 8712656719, 8712656746 సంప్రదించాలని సూచించారు.