Logo
Download our app
భూసమస్యలపై అర్డీవో, ఫీఎఫ్వో జాయింట్ సర్వే
NEWS   Oct 05,2024 03:08 pm
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ లో భూ సమస్యపై ఆర్డిఓ శ్రీనివాస్ డి ఎఫ్ ఓ పద్మారావు ఆధ్వర్యంలో శనివారం జాయింట్ సర్వే చేశారు. భూ సమస్యల గురించి అక్కడివాళ్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
⚠️ You are not allowed to copy content or view source