Logo
Download our app
ఢోలు వాయించిన ప్ర‌ధాని మోదీ
NEWS   Oct 05,2024 08:28 am
ప్ర‌ధాని మోదీ మ‌హారాష్ట్రలోని నాందేడ్‌లో జ‌గ‌దాంబ ఆల‌యాన్ని సంద‌ర్శించారు. అక్క‌డి మూల‌విరాట్ అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు చేసిన మోదీ.. ఆల‌యంలో ఏర్పాటు చేసిన ఢోలు మోగించారు. ఆ త‌ర్వాత సంత్ మ‌హారాజ్, రామ్‌రావ్ మ‌హారాజ్ స‌మాధిని సంద‌ర్శించి నివాళులు అర్పించారు.
⚠️ You are not allowed to copy content or view source