Logo
Download our app
సర్వే వివరాలను పకడ్బందీగా సేకరించాలి
NEWS   Oct 05,2024 08:01 am
డిజిటల్ ఫ్యామిలీ సర్వేలో భాగంగా అన్ని కుటుంబాల వివరాలు పక్కాగా సేకరించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు. వేములవాడ రూరల్ మండలం బొల్లారం గ్రామంలో జరుగుతున్న సర్వేను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది చేస్తున్న సర్వే, తీసుకుంటున్న పత్రాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆర్డీవో రాజేశ్వర్, తాసిల్దార్ సుజాత తదితరులున్నారు.
⚠️ You are not allowed to copy content or view source