Logo
Download our app
సిరిసిల్ల కలెక్టరేట్లో వెంకటస్వామి జయంతి
NEWS   Oct 05,2024 07:17 am
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో శనివారం కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు . ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కీమ్యా నాయక్, పలువురు జిల్లా అధికారులు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source