Logo
Download our app
వైద్య ఖర్చులకు 75 వేలు మంజూరు
NEWS   Oct 04,2024 12:38 pm
సిరిసిల్ల పట్టణం నెహ్రు నగర్ కు చెందిన CH. మల్లేశం అనారోగ్య సమస్యల వలన అత్యవసర చికిత్స అవసరం నిమిత్తం వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి తెలియజేయగానే తక్షణమే స్పందించి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయంగా వెంటనే వైద్య ఖర్చులకు 75 వేలు మంజూరు చేయించారు. అత్యవసర ఆరోగ్య చికిత్స నిమిత్తం ఎల్ఓసి మంజూరు చేయించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source