Logo
Download our app
సనాతన ధర్మం కోసం ఏదైనా వదులుకుంటా..!
NEWS   Oct 03,2024 05:32 pm
సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వారితో గొడవ పెట్టుకోవడానికే తిరుపతికి వచ్చానని వారాహి సభలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ అన్నారు. ఇతర మతాలను గౌరవించేది సనాతన ధర్మమని, ఏడుకొండల వారికి అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటాం. తిరుమలలో అపచారం జరుగుతోంది.. సరిదిద్దండి అని గతంలో చెప్పినా పట్టించు కోలేదు. అందుకే వాళ్లు 11 సీట్లకే పరిమితమయ్యారని పవన్ అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source