Logo
Download our app
డిజిటల్ కార్డుల సర్వేలో కలెక్టర్
NEWS   Oct 03,2024 12:22 pm
డిజిటల్ ఫ్యామిలీ హెల్త్ కార్డుల సర్వేలో భాగంగా జగిత్యాల రూరల్ మండలంలోని అంతర్గాం ఒడ్డెర కాలనిలో జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్మాత్మకంగా చేపట్టిన డిజిటల్ హెల్త్ కార్డుల సర్వేలో భాగంగా జిల్లాలో తొలి గ్రామంగా ఎంపిక చేయబడ్డ ఒడ్డెర కాలనిలో అధికారులతో కలిసి కలెక్టర్ స్వయంగా సర్వేలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డిజిటల్ ఫ్యామిలీ హెల్త్ కార్డులకు కుటుంబ వివరాలు పక్కాగా నమోదు చేయాలని సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source