అంజనా దేవి పూర్తి ఇంటర్వ్యూ
NEWS Oct 02,2024 02:04 pm
మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి అంజనా దేవి తొలిసారి స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన కుమారులు చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ఆ వివరాలు పూర్తి ఇంటర్వ్యూ వీడియోలో చూసేయండి.