Logo
Download our app
LOC అందించిన కోరుట్ల ఎమ్మెల్యే
NEWS   Oct 02,2024 12:40 pm
అనారోగ్యంతో బాధపడుతున్న మెట్ పల్లి పట్టణనికి చెందిన బి. కృష్ణంరాజుకి మంజూరైన 2 లక్షల రూపాయల విలువగల LOC చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అందించారు.
⚠️ You are not allowed to copy content or view source