Logo
Download our app
బతుకమ్మ వేడుకలు ప్రారంభం
NEWS   Oct 08,2025 11:07 am
పూలనే దైవంగా పూజించే ప్రత్యేక పండుగ బతుకమ్మ. మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచి ప్రకృతితో అనుబంధాన్ని ప్రస్ఫుటం చేస్తుంది. అతివల అస్తిత్వానికి అద్దంపడుతూ వారి సృజనాత్మక శక్తిని ప్రతిబింబిస్తుంది. పూల అమరిక నుంచి పాటల ఆలాపన వరకు ప్రతిదీ మనోహరంగా ఆవిష్కృతమవుతుంది. నేటి నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం సంద‌ర్బంగా మీ అంద‌రికి శుభాకాంక్ష‌లు.
⚠️ You are not allowed to copy content or view source