Logo
Download our app
కళాధాలలో బతుకమ్మ సంబరాలు
NEWS   Oct 01,2024 02:26 pm
కథలాపూర్ మండలంలోని కళాధర పబ్లిక్ పాఠశాలలో ముంద‌స్తు పండుగ బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిక గణాత్మక గుర్తించే విధంగా పండుగను విద్యార్థులు వేషధారణతో బతుకమ్మను ముచ్చటగా పేర్చారు. అనంతరం బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ సంబరాలు చేసుకున్నారు. జగిత్యాల జిల్లా రైతు నాయకులు, కళాధార పబ్లిక్ స్కూల్ చైర్మన్ గడ్డం భూమారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ విద్యార్థులు సాంస్కృతి కార్యకలాపట్ల అవగాహనఉండాలని అన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గడ్డందివాకర్ రెడ్డి, ప్రవీణ త‌దిత‌రులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source