Logo
Download our app
వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
NEWS   Oct 01,2024 12:12 pm
వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ వయోవృద్ధులకు ఉన్న చట్టాలపై అవగాహన పెంచుకోవాలని చెప్పారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source