Logo
Download our app
కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం
NEWS   Sep 30,2024 03:40 pm
సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి తో పాటు అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, శిక్షణ కలెక్టర్ మనోజ్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source