Logo
Download our app
ఎమ్మెల్యేను కలిసిన డిప్యూటీ డైరెక్టర్
NEWS   Sep 30,2024 08:18 am
మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజును ఆర్ అండ్ బి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగదీష్ గుప్తా కలిశారు. సోమవారం మడకశిర పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి షాలువ కప్పి సన్మానించారు. అనంతరం నియోజకవర్గ స్థితిగతులపై చర్చించారు. వీరితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు
⚠️ You are not allowed to copy content or view source