జెత్వాని కేసులో నిందితులను వదలం
NEWS Sep 26,2024 11:06 am
ముంబై నటి కాదంబరి జెత్వాని కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతోందని హోంమంత్రి అనిత తెలిపారు. ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేశాం. కుక్కల విద్యాసాగర్‌ను అరెస్ట్ చేశాం. కొంతమంది పోలీసులను విచారిస్తున్నాం. విచారణ తర్వాత వారిపై చర్యలు ఉంటాయి. కేసును సీఎం చంద్రబాబు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. తప్పు చేసిన వారెవరినీ వదలబోమని అనిత అన్నారు.