Logo
Download our app
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుక
NEWS   Sep 26,2024 09:11 am
తెలంగాణ దిక్కర స్వరానికి నిలువుటద్దం, మహిళ లోకానికి స్ఫూర్తి ప్రదాత, వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మెట్ పల్లిలో నివాళులు ఘనంగా నిర్వహించారు. పాత బస్టాండ్ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు.
⚠️ You are not allowed to copy content or view source