Logo
Download our app
బాధితురాలికి సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ
NEWS   Sep 26,2024 11:22 am
పేదలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట మండలం వాడపాలెంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద రీఎంబర్స్ మెంట్ నిమిత్తం దరఖాస్తు చేసుకున్న ఆత్రేయపురం మండలం మెర్లపాలెం గ్రామానికి చెందిన మెర్ల చంద్రావతి కి రూ.40 వేల రూపాయలు చెక్కును ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అందజేశారు.
⚠️ You are not allowed to copy content or view source