FTL లో భారీ భావనం కూల్చివేత
NEWS Sep 26,2024 11:28 am
కొండాపూర్ మండలం మల్కాపూర్ పరిధిలోని పెద్ద చెరువులో నిర్మించిన భారీ భవనాన్ని రెవెన్యూ అధికారులు గురువారం కూల్చివేశారు. డిటోనేటర్ల సహాయంతో భవనాన్ని నేలమట్టం చేశారు. ఎఫ్ టి ఎల్ పరిధిలో భారీ భవనము నిర్మించారని ఇటీవల కొందరు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు భవనాన్ని కూల్చివేసినట్లు తహసిల్దార్ అనిత తెలిపారు.