Logo
Download our app
పటాన్ చెరు: ఐలమ్మ జయంతి వేడుక
NEWS   Sep 26,2024 11:33 am
పటాన్ చెరు పట్టణంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. కార్పోరేటర్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు తాగుదామని చెప్పారు. నైజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీర వనిత అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source