Logo
Download our app
రాగి ఆకుపై చాకలి ఐలమ్మ చిత్రం
NEWS   Sep 26,2024 04:26 am
మునిపల్లి మండలం పెద్ద గోపులారం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు అనురాధ రాగి ఆకుపై గురువారం చాకలి ఐలమ్మ చిత్రాన్ని గీశారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా రాగి ఆకుపై ఆమె చిత్రాన్ని గీసినట్లు అనురాధ తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పోరాటం చేసిన ఐలమ్మకు తన చిత్రం ద్వారా నివాళి అర్పించినట్లు పేర్కొన్నారు. అనురాధను మండల విద్యాధికారి ప్రత్యేకంగా అభినందించారు.
⚠️ You are not allowed to copy content or view source